తెలుగు_వివాహ_సంప్రదాయములు
#తెలుగు_వివాహ_సంప్రదాయములు
వధూవరులు ముహూర్త కాలంలో ఓకరి నొకరు చూసుకోవడానికి నీరిషనామ్ అంటారు .కళ్యాణ వేదీక ఫై వధువు తూరుపు ముఖంగా ,వరుడు పక్షిమముఖంగా కూర్చుంటారు .మంగళ వాద్యాల మద్య తెర తొలగడంతోనే వధువు కనుబొమ్మల మధ్య చూస్తడూ వరుడు .జీలకర్ర బెల్లంనీ వధువు నడినేతీన బ్రహ్మరంధ్రం ఫై ఉంచి గట్టి గా అద్హూతాడు .ఆలాగే వధువు కూడా చేస్తుంది .బెల్లం జీలకర్ర మిశ్రమం వల్ల కొత్త శక్తీ పుడుతుందేఅనీ ఒకరీ ఫై ఒకరి కీ దృష్తి కేంద్రేకరణ జరిగి స్టీరపడుతుoదఅనీ చేభుతారు .జీలకర్ర ,బెల్లం వలన ఏర్పడి రసాయనక చర్య వల్ల మానసిక భంధం బలపడుతుందని మన పూర్వికులు చెభుతారు .
వైదేక విధానం లొ పాణిగ్రహణంమే సుముహుర్తం .శ్రీసీతారాములు వారి కళ్యాణం ఇలాగే జరిగింది .కానీ ఈ కలియౌగం లో జీలకర్ర బెల్లం పెట్టడం సంప్రదాయం గా మారింది .
#వధువు_కాళ్ళకి_మేట్టలు_ఎందుకు_వరుడు_తొడుగుతాడు..
వధువు కీ వరుడు పెళ్లి రోజున కాలి రెండోవ వేలుకీ మేట్టలు తొడగడం మన ఆనాదిగా వస్తున్న సంప్రదాయం .స్త్రీ అబరణలుఅన్నీ సామాన్యం గా యోగ శాస్త్రం లోనీ నాడులుకి సంభందేంచి ఉన్నయీ .స్త్రీలు వారు చేతికి వేసుకొనే గాజులు ,కాళీ మెట్టలు రెండు కూడా సంతానాభిరుదీకి ,సుఖ ప్రసవం నాకి అనుకులేo చే నాడులనూ
సున్నితంగా నొక్కుతు ఉంటాయీ .అందు వల్ల మన పూర్వికులు వధువు కి కాళ్ళ మెట్టలు ఆపాదించారు .ఈ మేట్టలు వధువుకి వివాహీత అని చెప్పే మరో గుర్తు .వివాహతంతు లో వధువు పాదాన్నిరోకలి ఫై ఉంచీ వరుడు ఆమే కాలి వేలుకీ తోడుగుతారు వీటేనీ ఒక్కక్క ప్రాంతంలొ ఓక్కలా తొడుగుతారు .కొన్నీ చోట్ల వదువు పుట్టినింటి వాళ్ళు తొడిగితే మరి కొన్నీ చోట్ల మెట్టినింటివారు పెడతారు
#వధువు_వరుడు_వెంట_ఏడు_ఆడుగులు_ఎందుకు_నడుస్తుంది
హిందూ వివాహవిధుల లో ప్రధానమైనధీ .సప్తపధీ(ఏడు అడుగులు ).దేనీ తరువాతే వధువు వరుడు భార్య భర్తలు గా పరిగణీoచ భడతారు .వరుడు తనతో పాటు వధువు ను అగ్నీ హొత్రంనీకీ తూర్పునకు గానీ ,ఉత్తరానీకి గానీ కుడి కాలు ముందుగా పేడుతు ఏడు అడుగులు నడిపించాలి.ఈ ఏడు అడుగులకి ఒకొక అర్ధం ఉంది .
#ఒకటవ_అడుగు = దేవుడా సమృదిగా ఆహరం సమకూర్చు గాక
#రెండోవ_అడుగు= ఆరోగ్యం , భలం ప్రసాదించు గాక
#మూడవ_అడుగు =పూజలు ,వ్రతాలు ఆచరించే శక్తీ నీ ప్రసాదించు గాక
#నాలుగోవ_అడుగు=సిరి సంపదలు ,సుఖాలూ అందచేయు గాక
#ఐదవ_అడుగు = పశుసంపతీ నీ ప్రసాదించు గాక
#ఆరోవ_అడుగు= జీవితం లో పంచభూతాలు సానుకూలం గా ఉంటూ ఆనందానీ పంచి ఇచు గాక
#ఎడవ_అడుగు= జీవనా విదులను నిర్వహించటంలో సమర్ధతను ఇచ్హు గాక..
సప్తపది చట్టరీత్య కూడా ముఖ్యం .ధీనీ తరువాతే హిందూ వివాహo చట్టరీత్యా చెల్లినట్లు అవుతుంది .ఈ సప్తపది తంతు ముగెసిన తరువాత భార్యకు ,భర్త ఇంటి పేరు ,గోత్రం సంక్రమిస్తాయి.
వివాహ విధానంలొ ఓక భాగం సప్తపది .వివాహ కార్యక్రమం పూర్తి అయిన తరువాత వధువరుల ఇద్దరి కొంగులు ముడి వేసీ ,వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్నిహోత్రంనీ కీ ప్రదషన చేస్తు ఏడు అడుగులు నడవడానీ సప్తపది .అంటారు . వధువరులు ఇద్దరు జీవితంఅంతా కలిసి సుఖవంతమైన జీవితాని అనుభవించాలనీ ఉద్దస్యము తో ఆతి పవిత్రమైన అగ్నీ చూటూ మొట్ట మొదట కలసి ప్రధషణ చేయీస్తారు .ఈ ఎడు అడుగులు నడవడంలో ఆంతర్యం ఎమీటే ఆనగా -మొదటి ఆడుగు వల్ల అన్నం ,రెండోవ అడుగు వల్ల బలం ,మూడోవా అడుగు వల్ల మంచి కార్యాలు ,నాలుగోవా అడుగు వల్ల సౌఖ్యం ,ఐదొవ ఆడుగు వల్ల పశు సమృది .అరవ అడుగు వల్ల ఋతుసంపదలు ,ఎడోవ అడుగు వల్ల ఎడుగురు హోతలు లభించేటట్లు చూడమనీ వధూవరులు చేత దేవుడు నీ ప్రాదింప చేయడం .
#వధువు_పాపిట_సింధూరం_ప్రాముఖ్యత
వివాహం అయెన్దా లేదా అనీ తేలీపే ప్రధాన అంశలలో ఎర్రనీ సింధూరం ముఖ్యమైనది .వివాహ సమయం లొ వధువు పాపిట్లో సింధూరం దీధే ఆచారం ఉందనీ మనకు తేలుసు కదా .ఆమేకు వివాహం అయెన్దానడానికి సూచిక ఇదీ .సింధూరం వెనుక గల అంతర్యం ఆయా స్త్రీల ఋతుక్రమానికి గుర్తుగా సామ్యవాదులు బావిస్తారు .
ఎరూపు రంగు సంతానోఉత్పాతి కి సoకేతంఅనీ ,సంతాననీ పుట్టించేఉందుకు సమాజం అంగీకారం
పొందడానికి ఇదోగుర్తొఅనీ చేప్తారు .భర్త ఉనంత కాలమ్ వివాహిత పాపిట సింధూరం ,నుదుట కుంకుమ ధరిస్తుందే .కనుబొమ్మల మధ్య సింధూరం దిద్హూకునే ప్రదేశం లో మూడో కన్ను ఉంటుంది అంటారు .ఇదే ఙ్ఞన చక్ర ప్రదేశం .ఈ ప్రదేశం లొ బొట్టు పెట్టు కోవడం ద్వార శక్తులు అనీoటీని ఇక్కడ కేంద్రికరిస్తారనీ ,దీనీ వల్ల అదనపు ఇంద్రేయజ్ఞన సముపార్జన అవకాశం లబిస్తుంటారు .
#స్త్రీ_నుదుటన_బొట్టు_విశిస్టత
నేటే కాలంలొ బొట్టు వైవాహిక ఛిన్హంగా కంటే అలంకారప్రాయంగా ఉంటుందే .అవివాహితులు సైతం తమ నుదుటనీ ,పాపిటను రకరకాలు గా అలంకరించుకొంటునారు .భారతదేశంలొ కోనీ ప్రాంతాలలో వివాహమైన వారు మాత్రమే నుదుట తిలకం పెట్టుకొంటారు .కానీ ,ఇప్పుడు అలంకరణగా తిలకం ధరిస్తున్నారు .
ఆధునికత ,సంప్రదాయాలు మేళవెంపుతో ఈ రక రకాలుగా వివిధ ఆకారంలో బొట్టు పెట్టుకొంటునారు .కానీ స్త్రీ నుదుటి మీద ఏర్రనీ బొట్టు లేదా నల్లనీ బొట్టు పెట్టుకోవడం అనేదీ శ్రేస్థం .సనాతన ఆచారం కూడా ...
#స్త్రీ_చేతీకి_గాజులు_ఆచారం
చేతుల నిండా నిండుగా అమరే అలంకరణ వస్తువులు యేన గాజులుకు ఎన్నో శతాబ్దాలుగా సంస్కురితిగా ,సామజిక ,మతపరమైన గుర్తింపు ఉన్నది .శతాబ్దాలుగా మన సంస్కురుతి లొ గాజులుకి గల ప్రాధాన్యం కనిపిస్తుంది .హిందూ వివాహితులు ఎల్లవేళల తమ చేతూలకు గాజులు ధరించి ఉంటారు .మొండి చేతులతో ఉండడాన్ని అశుభంగా బావిస్తారు .మొండిచేతులు వితంతు చీహానం .ఆలాగే స్త్రీ ధరించే భంగారు గాజూలు వధువు కట్నం లొ భాగాలు .బంగారు గాజులు పెట్టుబడిగా ,సంపద పెంచుకొనేవీ గా పరిగణిస్తారు .
మన ఆచారం ప్రకారం నవ వధువు పచ్చనీ గాజులు మాత్రమే దరించాలని శాస్త్రం చేబుతుంది కొత్త కోడలు కొత్త పచ్చనీ గాజులను మూడు నుంచి ఆరు మసాల వరుకు కుడి చేతీకి 21 గాజులు ,ఎడమ చేతికి 22 గాజులు ధరించాలనీ అంటారు .ఈవీ ఆమే చేతులకు ఉన్నంతవరకు నవవధువు గానే ఆమేను పరిగణిస్తారు .ఆమేకు ఎటువంటి వంటగది పనులు అప్పగించారు .
ఎప్పుడు అయితే నవ వధువు వంట గది ప్రవేశం చేస్తుందో అప్పుడు తన చేతీ గాజులను తెసీ వాటిని దేవాలయం లో రావి చేట్టు కింద ఉంచీ నమస్కారం చేసుకొనీ రావాలి .
#మంగళసూత్రం_నల్లపూసలు_ప్రాముఖ్యత
హైందవ వివాహంలొ ప్రధానమైన ఘట్టం మంగలసుత్రధారణ ,వివాహితుల మెడలో మంగళసూత్రం తప్పని సరిగా ఉంటుందీ .దీనికి తోడు నల్ల పూసలు కూడా ఉంటాయీ .
ఇవీ దుస్థశక్తుల కన్ను పడకుండా పెళ్లి రోజున వధువుకు అదృష్టం చేకుర్చుతాయనీ మన పూర్వికులు చేభుతారు .నల్ల పూసలను వధువు మెడలో కట్టడం వల్ల ఆమేకు ,ఆమే భర్తకు ,వారి భందావ్యనీకి ఎటువంటి హాని జరగదని నమ్ముతారు .
వివిధ కమ్యూనిటీ వారికీ ఈ మంగళసూత్రం విభిన్న రకాలుగా ఉంటుంది తమిళనాడు లొ సూత్రాలు ఓ రకంగా టేల్స్ తో ,మహారాష్ట్ర సూత్రాలు పటిలతో ,ఆంధ్ర ప్రదేశ్ లొ గుండ్రని అకురుతి లొ ,కర్ణాటక లొ సాంప్రదాయ భద్హామైన పతకాల తో ఉంటాయీ .వాటిలో తేడాలు ఎలా ఉన్న దేవుడు చీహనంతోను ,దేవాలయ గోపురాల మదిరగానే ఉంటాయ్ .
వీటీనీ సంతాన సౌఫల్యానికి ,సంపదల కు గుర్తులుగా పరిగణించాలి .నేడు వజ్రాలు పొదిగిన పతకాల్ని,బంగారు,నలుపు పూసలతో ధరిస్తున్నారు .ఫాషన్లు మారీ మంగళసూత్ర మార్పు వచ్చి ఉండవచ్చు కానీ ,ఈ మంగళప్రదమైన ఆభరణం విలువలో మాత్రం మార్పు రాలేదు .వివాహితులు మంగళసూత్రాలు లేదా నల్లపూసలు లేకుండ గడప ధాటి భైటకు వెళ్లారు ,వెళ్ళకూడదు .
ఈవన్నీ వివాహిత స్త్రీ ధరించే ఆభరణాలు .వీటి వివరాలు వినడానికి మరి సాంప్రదాయభద్డంగా ఉండవచు కానీ .భారతదేశం లొ ప్రతి కమ్యూనిటీ వారూ పాటిస్టారు .గౌర్విస్తారు .ప్రతి స్త్రీ వివాహిక జీవితంలొ ఈవీ ప్రధాన భాగం.స్త్రీ లోనీ పదహారు కళల సంపూర్ణత కు ఇవీ ఎస్సెన్సువంటివి ...
కామెంట్‌లు