దసరా శరన్నవరాత్రుల్లో కనకదుర్గా అమ్మవారి అలంకారాలు & నైవేద్యాలు..వివరాలు..!!

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం - ఇంద్రకీలాద్రి

🍁... ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులు ...🍁

దసరా శరన్నవరాత్రుల్లో కనకదుర్గా అమ్మవారి అలంకారాలు & నైవేద్యాలు..వివరాలు..!!

అమ్మవారి అలంకారాలు..!!

ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి...

పది రోజులు పది రూపాల్లో కనకదుర్గా అమ్మవారు దర్శనమివ్వనున్నారు...

1. మొదటి రోజు అలంకారం 


         - శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి

2. రెండోవ రోజు అలంకారం 


             - శ్రీ గాయత్రీ దేవి 

3. మూడోవ రోజు అలంకారం 


           - శ్రీ అన్నపూర్ణ దేవి

4. నాల్గోవ రోజు అలంకారం 


        - శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి

5. అయిదోవ రోజు అలంకారం 


        - శ్రీ మహా చండీ దేవి 

6. ఆరోవ రోజు అలంకారం 


          - శ్రీ మహాలక్ష్మీ దేవి

7. ఏడోవ రోజు అలంకారం 


        - శ్రీ సరస్వతీ దేవి 

8. ఎనిమిదోవ రోజు అలంకారం 


           - శ్రీ దుర్గాదేవి

9. తొమ్మిదోవ రోజు అలంకారం 


       - శ్రీ మహిషాసురమర్థిని దేవి 

10. పదోవ రోజు అలంకారం 


         - శ్రీ రాజరాజేశ్వరి దేవి 

ఈ విధంగా పదిరోజులపాటు పది అలాంకరాలలో అమ్మవారి దర్శనముంటుంది.

( శరన్నవరాత్రి చివరిరోజు సాయంత్రం వేళ పవిత్ర కృష్ణానది లో స్వామి అమ్మవార్లకి హాంస వాహనంపై తెప్పోత్సవం జరుగుతుంది )

ఓం శ్రీమాత్రే నమః 🙏🏻

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.