శ్రీ సరస్వతి దేవాలయము అంతసాగర్ సిద్దిపేట
చదువుల తల్లి కొలువు తీరిన శ్రీ సరస్వతి దేవాలయము
అంతసాగర్ సిద్దిపేట నుండి 20 కి దూరములో కరీంనగర్ వెళ్లే రహదారి తో శనిగరం స్టేజి నుండి 2 కి ఎడమ వైపు లోపలి వెలితే అనంతసాగర్ అద్బతమైన సరస్వతి అమ్మవారి దేవలయము దర్శనం
ఈ దేవాలయం శ్రీ అష్టకాల నరసింహశర్మ 1980 సవంత్సరంలో ఈ దేవలయము నిర్మాణము మొదలు పెట్టి కొంతమంది దాతల సహాయము 1990 పూర్తి చెశారు
ఈ ప్రాంతములో చీకటి రాగి పాల దోనెలు వున్నాయి వీటిలో ఎప్పుడు నీరు ఉంటాయి ఇక్కడ ఆర్యవైశ్య సత్రము వున్నది హైదరాబాదు నుండి సిద్దిపేట కరీంనగర్ రూటులో 125 కి దూరములో సిద్దిపేట కు 20 కి దురములో వుంది ఈ దేవాలయము
కామెంట్‌లు