శ్రీ దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి



*శ్రీ దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి*

ఓం శ్రీ దత్తాయ నమ:
ఓం దేవదత్తాయ నమ:
ఓం బ్రహ్మదత్తాయ నమ:
ఓం విష్ణుదత్తాయ నమ:
ఓం ఓం శివదత్తాయ నమ:
ఓం అత్రిదత్తాయ నమ:
ఓం ఆత్రేయాయ నమ:
ఓం అత్రివరదాయ నమ:
ఓం అనసూయనే నమ:
ఓం అనసూయాసూనవే నమ: 10
ఓం అవధూతాయ నమ:
ఓం ధర్మాయ నమ:
ఓం ధర్మపారాయణాయ నమ:
ఓం ధర్మపతయే నమ:
ఓం సిద్ధాయ నమ:
ఓం సిద్ధపతయే నమ:
ఓం సిద్ధసేవితాయ నమ:
ఓం గురవే నమ:
ఓం గురుగమ్యాయ నమ: 20
ఓం గురోర్గురుతరాయ నమ:
ఓం గరిష్ఠాయ నమ:
ఓం మహేష్ఠాయ నమ:
ఓం మహాత్మనే నమ:
ఓం యోగాయ నమ:
ఓం యోగగమ్యాయ నమ:
ఓం యోగాదేశకరాయ నమ:
ఓం యోగపతయే నమ:
ఓం యోగీశాయ నమ: 30
ఓం యోగాధీశాయ నమ:
ఓం యోగపరాయణాయ నమ:
ఓం యోగధ్యేయాంఘ్రిపంకజాయ నమ:
ఓం దిగంబరాయ నమ:
ఓం పీతాంబరాయ నమ:
ఓం శ్వేతాంబరాయ నమ:
ఓం చిత్రాంబరాయ నమ:
ఓం బాలాయ నమ:
ఓం బాలవీర్యాయ నమ: 40
ఓం కుమారాయ నమ:
ఓం కిశోరాయ నమ:
ఓం కందర్ప మోహనాయ నమ:
ఓం అర్థాంగాలింగితాంగమనామ నమ:
ఓం సురాగాయ నమ:
ఓం విరాగాయ నమ:
ఓం వీతరాగాయ నమ:
ఓం అమృతర్షిణీ నమ:
ఓం ఉగ్రాయ నమ:
ఓం అనుగ్రహరూపాయ నమ: 50
ఓం స్థవిరాయ నమ:
ఓం స్థవీయసే నమ:
ఓం శాంతాయ నమ:
ఓం అఘోరాయ నమ:
ఓం గూఢాయ నమ:
ఓం ఊర్ధ్వరేతసే నమ:
ఓం ఏకవర్తాయ నమ:
ఓం అనేకవక్త్రాయ నమ:
ఓం ద్వినేత్రాయ నమ: 60
ఓం ద్విభుజాయ నమ:
ఓం షడ్భుజాయ నమ:
ఓం అక్షమాలినే నమ:
ఓం కమండలధారిణం నమ:
ఓం శూలినే నమ:
ఓం శంఖినే నమ:
ఓం గదినే నమ:
ఓం ఢమరు ధారిణం నమ:
ఓం మునయే నమ:
ఓం మౌనినే నమ: 70
ఓం శ్రీనిరూపాయ నమ:
ఓం స్వరూపాయ నమ:
ఓం సహస్రశిరసే నమ:
ఓం సహస్రాక్షాయ నమ:
ఓం సహస్రబాహవే నమ:
ఓం సస్రాయుధాయ నమ:
ఓం సహస్రపాదాయ నమ:
ఓం సహస్రపద్మార్చితాయ నమ:
ఓం పద్మహస్తాయ నమ:
ఓం పద్మపాదాయ నమ: 80
ఓం పద్మనాభాయ నమ:
ఓం పద్మమాలినే నమ:
ఓం పద్మగర్భారుణాక్షాయ నమ:
ఓం పద్మకింజల్కవర్చసే నమ:
ఓం జ్ఞానినే నమ:
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమ:
ఓం ధ్యానినే నమ:
ఓం ధ్యాననిష్ఠాయ నమ:
ఓం ధ్యానస్థిమితమూర్తాయే నమ: 90
ఓం ఓం ధూళిధూసరితాంగాయ నమ:
ఓం చందనలిప్తమూర్తయే నమ:
ఓం భస్మోద్ధూళితదేహాయ నమ:
ఓం దివ్యగంధానులేపినే నమ:
ఓం ప్రసన్నాయ నమ:
ఓం ప్రమత్తాయ నమ:
ఓం ప్రకృష్టర్థ ప్రదాయ నమ:
ఓం వరదాయ నమ:
ఓం వరీయసే నమ: 100
ఓం బ్రహ్మణం నమ:
ఓం బ్రహ్మరూపాయ నమ:
ఓం విష్ణవే నమ:
ఓం విశ్వరూపిణం నమ:
ఓం శంకరాయ నమ:
ఓం ఆత్మనే నమ:
ఓం అంతరాత్మనే నమ:
ఓం పరమాత్మనే నమ: 108

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.