విళంబి సంవత్సరానికి పండుగ తేదీలు

తెలంగాణ లో ఘనంగా "తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు"  9,10 సెప్టెంబర్ 2017 తేదీలో  శ్రీ గాయత్రీపీఠం,జ్యోతిర్మయమహాపీఠం, దర్శనమ్ మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ఈ సభలు జరిగింది.మొదటి సారి ఈ సభ ఏర్పాటు చేసి రాబోయే విళంబి సంవత్సరానికి పండుగ తేదీలను ఖరారు చేసారు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.