శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం

 

ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే!

దుష్టారిష్ట వినాశాయ పరాయి పరమాత్మనే!!

లంభోదరం మహావీర్యమ్ నాగయజ్ఞోప శోభితమ్!

అర్ద చంద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనమ్!!

ఓం  హ్రాం  హ్రీం  హ్రూం  హైరోం  హ్రౌం  హ్రుః

హేరంభాయ నమో నమః!

స్వసిద్ది ప్రదోసి త్వం సిద్ది బుద్ది ప్రదో భవ!!

చింతతార్థ ప్రదస్త్వం హాయ్ సతతం మోదక ప్రియ!

సిందుదారణ వ శ్చ పూజితో వరదాయక!!

ఇదం గణపతి స్తోత్రం యపఠేత్  భక్తిమాన్ నరః!

తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీ ర్న ముంచతి!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.