లలితాష్టకం
🌼🌿లలితాష్టకం🌼🌿
~~~~~~~
జయ జయ వైష్ణవి దుర్గే లలితే
జయ జయ భారతి దుర్గే లలితే
జయ జయ భార్గవి దుర్గే లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
బ్రహ్మద్యమర సేవిత లలితే
ధర్మాదర్వ విచక్షణి లలితే
కర్మ నిర్మూలన కారిణి లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
అష్టాదశ పీఠేశ్వరీ లలితే
కష్టనివారణ కారిణి లలితే
అష్టైశ్వర్య ప్రదాయిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
చంద్రకళాధరి శాంకరి లలితే
చంద్ర సహోదరి శ్రీకరి లలితే
చంద్ర మండల వాసిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
దుష్ట దానవ భంజని లలితే
శిష్ట జనావన పోషిణి లలితే
ఆర్తత్రాణ పరాయిణి లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
అరుణారుణ కౌనుంబిని లలితే
సర్వాభరణ భూషిణి లలితే
మాణిక్యమకుట విరాజిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
పతితోద్ధారిణీ పావని లలితే
పరమ దయాకరి పార్వతి లలితే
సతత మంగళ దాయిని లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
శ్రీ చక్రాంకిత వాసిని లలితే
శ్రీ మత్రిపుర సుందర లలితే
సింధూరారుణ విగ్రహ లలితే
మమ ప్రణమామి సదాశ్రీ లలితే!
లలితాష్టకమిదం పుణ్యం
ప్రాతరుత్థాయ: పఠేత్
కోటి జన్మ కృతం పాపం
స్మరణేన వినశ్యతి.
కామెంట్లు