దేవేంద్రకృత శ్రీ స్తోత్రం

ll.దేవేంద్రకృత శ్రీ స్తోత్రం.ll
🌺💥🌺💥🌺💥🌺💥🌺💥🌺💥🌺💥🌺

 సమః కమల వాసిన్యై నారాయన్యై నమోనమః
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః!!

పద్మపత్రేణాయై చ పద్మాస్యాయై నమోనమః
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః!!

సర్వ సంపత్స్వరూపిన్యై సర్వారాద్యై నమోనమః
హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్ర్యై నమోనమః!!

 కృష్ణ పక్షస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః
చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభనేll

 సంప త్యధిష్టాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః
నమో వృద్ధి స్వరూపాయై వృద్ధి దాయై నమోనమఃll

 వైకుంఠే యా మహాలక్ష్మీ: యా లక్ష్మీ: క్షీరసాగరే
స్వర్గలక్ష్మీ రింద్రగేహే రాజ్యలక్ష్మీ నృపాలయేll

గృహలక్ష్మీ శ్చ గృహిణాం గేహే చ గ్రహదేవతా
సురభి స్సాగరేజాతా దక్షిణా యజ్ఞ కామినీll

అహం యావత్త్వయా హీనః బంధుహీన శ్చ భీక్షుకః
సర్వసంపద్విహీన శ్చ తావ దేవ హరిప్రియేl
జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వ సౌభాగ్య మీప్సితం
ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికార మేవచl
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్య మేవ చll

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.