శ్రీలక్ష్మీ నృసింహ మంగళా శాసనం

💐💐శత్రు  బాధలు నివారణ కోరకు  మొండి బాకీలు వసూలుకోరకు...........!!💐💐

శ్రీలక్ష్మీ  నృసింహ  మంగళా శాసనం...!!💐

శ్రీ   పరాంకుశ   యోగీంద్ర   శతారి  ప్రముఖాన్  గురూన్ |
మంగళా  శాసన   పరాన్  మహితా    ననిమ్సం  భజే ||

జగజ్జన్మా  దిలీలాయ   జగదానంద  హేతవే |
జగచ్చక్షు  ర్నివాసాయ   శ్రీ నృసింహాయ   మంగళం||

హిరణ్య  స్థంభ సంభూతి   ప్రఖ్యాత  పరమాత్మనే |
ప్రహ్లాదార్తిముషె    జ్వాలా  నారసింహాయ  మంగళం||

వరాహకుండే    మేదిన్యేఐ   పరమార్ధ  ప్రదాయినే |
మహితాయ మహోదార   మాలోలాయస్తు   మంగళం|

చతురానన   చేతోబ్జ  చిత్ర   భాను  స్వరూపిణే|
వేదాద్రి  గాహ్వారస్తాయ  యోగానందాయ  మంగళం||

హాహాహూహ్వాఖ్య    గంధర్వ  నృత్హ గీత  హ్రుతాత్మనే |
భవహంత్రు  తటచ్చత్ర   వాతాసింహాయ   మంగళం

భారద్వాజ  మహాయోగి   మహాపాతక   హారిణే|
తాపనీయ రహస్యార్ధ  పావనాయస్తూ  మంగళం||

గమనిక:-వీలు ప్రకారం,54,లేదా108.సార్లు 41 రోజులు పారాయణ చేయండి,లేదా ఒక పుస్తకంలో మనసులో అనుకుంటూ వ్రాసుకోండి,ఫలితం చూడవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.