అయ్యప్ప స్త్రోత్రం

ఓం నమః శివాయ
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప



1 ) లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం,
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం.
స్వామియే శరణమయ్యప్ప.
2 ) విప్ర పూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో: ప్రియం సుతం,
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం.
స్వామియే శరణమయ్యప్ప.
3 ) మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం,
సర్వ విఘ్న హారం దేవం శాస్తారం ప్రణమామ్యహం.
స్వామియే శరణమయ్యప్ప.
4 ) అస్మత్కులేశ్వరం దేవం అస్మచ్చత్రు వినాశనం,
అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం.
స్వామియే శరణమయ్యప్ప.
5 ) పాండేయ వంశతిలకం కేరలేకేళి విగ్రహం,
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం.
స్వామియే శరణమయ్యప్ప.
6 ) శివవీర్య సముద్భుతం శ్రీనివాస ధనుర్భావం,
శిఖివాహనుజం వందే మహా రోగ నివారిణం
స్వామియే శరణమయ్యప్ప.
7 ) త్రియంబకం పురాధీశం గణాధిపా సమాన్వితం,
హజారూఢా మాహం వందే శాస్తారం కులదైవతం.
స్వామియే శరణమయ్యప్ప.
8 ) యస్య ధన్వంతరి మాతా పితా రుద్రోభిషక్తమ:,
తం శాస్త్రం మహం వందే మహావైద్యం దయానిధిం.
స్వామియే శరణమయ్యప్ప.
9 ) అరుణోదయ సంకాశం నీలకుండల దారిణం,
నీలాంబరధరం దేవం వందే హం బ్రహ్మానందం.
స్వామియే శరణమయ్యప్ప.
10 ) చాపబాణం వామహస్తే రౌబ్యావేత్రం చ దక్షిణే,
విలసత్కుండల ధరం దేవం వందేహం విష్ణు నందనం.
స్వామియే శరణమయ్యప్ప.
11 ) వ్యాఘ్రారుడాం రక్త నేత్రం స్వర్ణమాల విభూషణం,
వీరపట్టదరం ఘెరం వందేహం శంభునందనం.
స్వామియే శరణమయ్యప్ప.
12 ) కింకినోడియానా భూతేశం పూర్ణచంద్ర నిభాననం,
కిరాతరూప శాస్తారం వందేహం పాండ్య నందనం.
స్వామియే శరణమయ్యప్ప.
13 ) భూత భేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసినాం,
మణికంఠ మితి ఖ్యాతం వందేహం శక్తినందనం.
స్వామియే శరణమయ్యప్ప.
14 ) శ్రీ హరీశ పుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం,
శబరీ గిరీశ్వరం దేవం నమామి భూతనాయకం.
15 ) జగత్ప్రియం జగన్నాధం జగదానందదాయకం,
జగదీశం కృపాపూర్ణం నమామి మోహినీసుతం.
స్వామియే శరణమయ్యప్ప.
16 ) భూతేశం తారకబ్రహ్మ గిరీశం గిరిజాత్మజం,
పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం.
స్వామియే శరణమయ్యప్ప.
17 ) జనార్ధనసుతం దేవం వాసావేశం మనోహరం,
వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం.
స్వామియే శరణమయ్యప్ప.
18 ) ఫాలనేత్రసుతం దేవం కలిదోషనివారణం,
బాలరూపం లోకనాథం నవమి శబరీశ్వరం.
స్వామియే శరణమయ్యప్ప.
01 ) భూతనాథ సదానంద సర్వభూతదయాపర,
రక్ష రక్ష మహాబాహొ శాస్తేతుభ్యం నమో నమః.
స్వామియే శరణమయ్యప్ప.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.