అత్యుత్తమ సౌందర్య సాధనాలు.!
అత్యుత్తమ సౌందర్య సాధనాలు.!
1.పెదవులకు - సత్యం.
2.కన్నులకు - దయ.
3.చేతులకు - దానం.
4.ముఖానికి - చిరునవ్వు.
5.హృదయానికి - ప్రేమ.
వీటి ద్వారా జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకొందాం.! 👌
🌼 జీవన ధర్మాలు.!
1.ప్రార్థించే ముందు విశ్వసించాలి.
2.మాట్లాడే ముందు వినాలి.
3.ఖర్చు చేసే ముందు సంపాదించాలి.
4.ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి.
5.విమర్శించే ముందు వేచి వుండాలి.
6.ఓడిపోయే ముందు ప్రయత్నించాలి.
7.మరణించే ముందు జీవించాలి.
1.పెదవులకు - సత్యం.
2.కన్నులకు - దయ.
3.చేతులకు - దానం.
4.ముఖానికి - చిరునవ్వు.
5.హృదయానికి - ప్రేమ.
వీటి ద్వారా జీవితాన్ని అందంగా, ఆనందంగా మలచుకొందాం.! 👌
🌼 జీవన ధర్మాలు.!
1.ప్రార్థించే ముందు విశ్వసించాలి.
2.మాట్లాడే ముందు వినాలి.
3.ఖర్చు చేసే ముందు సంపాదించాలి.
4.ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి.
5.విమర్శించే ముందు వేచి వుండాలి.
6.ఓడిపోయే ముందు ప్రయత్నించాలి.
7.మరణించే ముందు జీవించాలి.
కామెంట్‌లు