గొప్ప ప్రేమకి చిహ్నముగా ఏముంది ?
*టీచర్* - పిల్లలూ ఈ భూమి మీద గొప్ప ప్రేమకి చిహ్నముగా ఏముంది ?
*విద్యార్థి* - *రామసేతు* టీచర్...
*టీచర్* - తాజమహల్ అని తెలిసికూడా రామసేతువు అని చెప్తున్నావ్...? పిచ్చెక్కిందా...!
*విద్యార్థి* - క్షమించండి టీచర్... తాజ్మహల్ గొప్ప కట్టడం అంతే.. ప్రేమకి గొప్ప చిహ్నం మాత్రం కానేకాదు.. మీ అందరి మనస్సుపై అలాని రుద్దించబడినది.
*షాజహాన్... ముంతాజ్* చనిపోయిన 4 రోజుల్లోనే రెండో పెళ్లి చేసుకున్నాడు.
షాజహాన్ వద్ద *500 వేశ్యలు* మొదటనుండే ఉన్నారు.
తాజ్ మహల్ నిర్మించడం కోసం... *ప్రజలవద్ద నుండి అక్రమంగా కప్పం (టాక్స్) దోచుకున్నాడు*
తాజ్ మహల్ మళ్ళి నిర్మించకుండా ఉండటం కోసం... *20 వేల మంది గొప్ప కార్మికుల చేతులను నరికాడు*
*తాజ్ మహల్ ప్రేమకి కాదు... పైశాచికానికి ప్రతీక.*
అసలైన ప్రేమను శ్రీ రాముడు చూపించాడు టీచర్..
రాళ్లు కూడా తన ప్రేమ శక్తిని గుర్తించి నీళ్ళపై తేలియాడాయి...
తన ప్రేమ ఫలించడానికి సముద్రము, వానరులు, పక్షులు, చివరకి చిన్న చిన్న ఉడతలు కూడా సాయం చేశాయి.
ప్రేమకు దీనికంటే గొప్ప చిహ్నం ఇంకేమి సాటి రాలేదు టీచర్.
*టీచర్ మరియు మిగతా పిల్లలు*
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
కామెంట్‌లు