శ్రీ మహేశ్వర జయాష్టకం

*శ్రీ మహేశ్వర జయాష్టకం*
1) జయతు జయతు కైలాసవాసం
   జయతు జయతు గిరిజామనోహరం 
   జయతు జయతు త్రిశూలధరం 
   జయతు జయతు పినాకపాణిం ||

2) జయతు జయతు షోడశకళాత్మకం 
    జయతు జయతు భాషాసూత్రదం 
    జయతు జయతు దశదిశాంతవైభవం
    జయతు జయతు శ్రీధరవల్లభం ||

3) జయతు జయతు గంగాతోయధరం 
    జయతు జయతు దక్షిణామూర్తిం 
    జయతు జయతు అంధకాసురహరం 
   జయతు జయతు సోమసూర్యాగ్నిలోచనం ||

4) జయతు జయతు ప్రమథగణసేవ్యం
    జయతు జయతు చంద్రకళాధరం 
    జయతు జయతు త్రిపురాసురహరం 
    జయతు జయతు యజ్ఞస్వరూపం || ||

5) జయతు జయతు భిషగ్వరం 
    జయతు జయతు హరికేశం 
    జయతు జయతు నీలకంఠం 
    జయతు జయతు భక్తవశ్యం ||

6) జయతు జయతు వేదాంగపూజ్యం 
    జయతు జయతు సోమస్కందం 
    జయతు జయతు పంచప్రణవం 
    జయతు జయతు పంచప్రాణాధిష్ఠానం ||

7) జయతు జయతు పంచాక్షరీతత్త్వం
    జయతు జయతు పంచముఖాంభోరుహం 
    జయతు జయతు దక్షమఖవిధ్వంసం 
    జయతు జయతు జామదగ్న్యదేశికం ||

8) జయతు జయతు పాశుపతదాయకం 
    జయతు జయతు పాపబృందభంజనం 
    జయతు జయతు పావనచరణాంబుజం 
    జయతు జయతు పశుపాశవిమోచనం ||

  *సర్వం శ్రీమహేశ్వర దివ్యచరణారవిందార్పణమస్తు*


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివోహమ్ శివోహమ్ శివోహమ్.